Friday, November 8, 2019

భారం కాకుడదని.. వృద్ద జంట ఘాతుకం..

తల్లిదండ్రులంటే నిస్వార్ధంతో ఉన్నదంతా తమ సంతాన అభివృద్దికే ఖర్చుపెడతారు. తమకు పుట్టిన వారు ప్రయోజకులు అయ్యోవరకు కడుపుకట్టుకుని కష్టపడతారు. సంపాదించిన సొమ్మంతా.. కన్న కొడుకు లేదా కూతుళ్లకు ముట్టజెప్పుతారు. చివరి రోజుల్లో తమకు ఏది అవసరం ఉన్నా...వారే పోషణ భారాన్ని మోస్తారనే చిన్న నమ్మకంతో సర్వస్వం ధారపోస్తారు. ఇది సగటు భారతీయ తల్లిదండ్రుల్లో ఉండే గొప్పగుణం. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NLT08I

0 comments:

Post a Comment