Friday, November 8, 2019

మొండి మొగుడు పెంకి పెళ్లాం: పాడు పంచాయితీ, అక్కడ కాపురం, ఇక్కడ విడాకులా, పవార్!

ముంబై: ప్రజా ప్రభుత్వంలో ప్రజలే ప్రభువులు అంటారు. ఓటు వేసిన ప్రజల యోగక్షేమాలు చూడటానికే ప్రజా ప్రతినిధులు పని చెయ్యాలి. అయితే మహారాష్ట్రలో పరిస్థితి వేరుగా ఉంది. ప్రజలు ఓటు వేసి అధిక మెజారిటీ కట్టబెట్టిన బీజేపీ, శివసేన పార్టీలు సీఎం కుర్చికోసం ప్రజల అభిప్రాయాలను గాలికి వదిలేశారు. మొండి మొగుడు, పెంకి పెళ్లాం ఆటలు, పాడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQsqvr

0 comments:

Post a Comment