Friday, November 1, 2019

టిప్పు సుల్తాన్ జయంతి బదులు అబ్దుల్ కలాం జయంతి చెయ్యండి, పుణ్యం, బళ్లారి శ్రీరాములు !

బెంగళూరు: వివాదాలకు కేంద్ర బిందువు అయిన టిప్పు సుల్తాన్ జయంతి నిర్వహించే బదులు భారతదేశం తల ఎత్తుకునేలా చేసిన మాజీ రాష్ట్రపతి ఏపీజే. అబ్దుల్ కలాం జయంతి నిర్వహిస్తే పుణ్యం అయినా వస్తుందని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. టిప్పు జయంతి బదులు అబ్దుల్ కలాం జయంతినే నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2r3uDfe

0 comments:

Post a Comment