Friday, November 1, 2019

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే: అయిదు దశల్లో పోలింగ్..కౌంటింగ్ ఎప్పుడంటే..?

న్యూఢిల్లీ: మరో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొన్నటికి మొన్నే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీకి ఎన్నికల ప్రక్రియ ముగిసిన వారం రోజుల వ్యవధిలో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది. అయిదు దశల్లో జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించబోతున్నట్లు ప్రధాన ఎన్నికల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NzFXHq

0 comments:

Post a Comment