Thursday, November 7, 2019

అయోధ్యపై తీర్పు: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలను జారీ చేసిన కేంద్ర హోం శాఖ..!

న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై మరి కొద్దిరోజుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. కోట్లాదిమంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన అంశానికి సంబంధించిన తీర్పు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటోంది. రాష్ట్రాలను కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దేశంలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36JYB8c

0 comments:

Post a Comment