తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన ఇంకా రాష్ట్రంలో హాట్ టాపిక్ గానే ఉంది. రెవెన్యూ ఉద్యోగుల పట్ల ఈ ఘటన తర్వాత ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇక రాజకీయ రంగు పులుముకున్న ఈ ఘటనపై అధికార ప్రతిపక్ష పార్టీల నేతల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PXLzhA
Thursday, November 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment