Tuesday, November 5, 2019

ఓ మై గాడ్ : గోవు పాలల్లో బంగారం ఉందట..లాజిక్ చెప్పిన బీజేపీ నేత,ఆడుకున్న నెటిజెన్లు

బురుద్వాన్ : గోవు పాలల్లో బంగారం ఉంటుందట అందుకే ఆ పాలు పసుపు రంగులో ఉంటాయట. అది కూడా ఒక్క భారతదేశంలో ఉన్న గోవుల్లో మాత్రమే ఈ ప్రత్యేకత ఉంటుందట. ఇది మేము చెబుతున్నది కాదు... సాక్షాత్తు బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చెప్పారు. బురద్వాన్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ బీజేపీ చీఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qrT2KU

Related Posts:

0 comments:

Post a Comment