మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్ లైన్ దగ్గరపడుతుండటంతో బేరసారాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ మాటలకు బలం చేకూర్చేలా బద్నేరా నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర కొత్త సీఎంగా శివసేన అభ్యర్థి..శరద్ పవార్ రేసులో లేరు: సంజయ్ రౌత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NITqN7
Tuesday, November 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment