Sunday, November 17, 2019

మరోసారి ప్రత్యేక హోదా నినాదం: అఖిపక్ష సమావేశంలో నినదించిన వైసీపీ : కేంద్రం ముందు వైసీపీ చిట్టా..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో..పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసారు. పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలు హాజరయ్యాయి. ఇదే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరింది. కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లును ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OhYZm4

Related Posts:

0 comments:

Post a Comment