Sunday, April 7, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా కిరిసిపాడు, సంత‌మాగులూరు, బ‌ల్లికుర‌వ‌, జె పంగులూరు, అ ద్దంకి మండ‌లాల‌తో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. గ‌తంలో ఉన్న మార్టురు నియోజ‌క‌వ‌ర్గం ర‌ద్దు అయింది. వ‌ర్గ పోరుకు వేదికైన మార్టురులో గొట్టిపాటి - క‌ర‌ణం వ‌ర్గాల మ‌ధ్య రాజ‌కీయ అధిప‌త్య పోరు కొన‌సాగింది. మార్టూరు నియోజ‌క‌వ‌ర్గం లో గొట్టిపాటి హ‌నుమంత‌రావు రెండు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WTOSXn

Related Posts:

0 comments:

Post a Comment