Sunday, April 7, 2019

టీడీపీకి మరో షాక్ ఇచ్చిన ఈసీ ..టీవీల్లో యాత్ర సినిమాకు గ్రీన్ సిగ్నల్

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈసీ ఏపీలోని అధికార టీడీపీకి వరుస షాకులు ఇస్తుంది. యాత్ర సినిమా ఎన్నికల కోడ్ ఉన్న నేపధ్యంలో టీవీల్లో వెయ్యకూడదని , ఈ సినిమా ఓటర్లను ప్రభావితం చేస్తుందని అభ్యంతరం తెలియజేస్తూ ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకులు . అయినాసరే ''యాత్ర'' సినిమాకు లైన్ క్లియర్ అంటూ ఈసీ టీడీపీ నేతలకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I4V6Am

0 comments:

Post a Comment