Wednesday, November 20, 2019

చంపి... ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసిన ఘనుడు....!!

సాధరణంగా ఎవరైన ఇతర వ్యక్తిని హత్యచేస్తే... దాన్ని నుండి తప్పించుకునేందుకు నానా తంటాలు పడతారు. ఎక్కడా తాము దొరకకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడతారు . పంజాబ్‌ మాత్రం ఇందుకు విరుద్దంగా కొనసాగుతోంది. తమ నేర స్వభావాన్ని ప్రజలకు చెప్పి వారిని భయబ్రాంతులకు గురి చేసే దారుణ సంఘటనలకు అక్కడి గ్యాంగ్‌స్టర్ వేదిక అవుతున్నారు. హత్య అనంతరం ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KEM64K

Related Posts:

0 comments:

Post a Comment