Wednesday, November 20, 2019

సీఎం కేసీఆర్‌కు పవన్ కళ్యాన్ ట్విట్టర్ విజ్జప్తి...సానుభూతితో కార్మికులను విధుల్లోకి తీసుకోండి

ఆర్టీసీ సమ్మెపై జనసేన అధినేత పవన్ కళ్యాన్ మరోసారి స్పందించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి చేరతామని ప్రకటించిన నేపథ్యంలోనే వారి వినతిని మన్నించి సానుభూతితో ఎలాంటీ అంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. నలబై ఏడు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు పెద్ద దిక్కుగా , వారి కుటుంబ పెద్దగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/335gviS

Related Posts:

0 comments:

Post a Comment