శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. ఐఈడీ పేలుడు సంభవించడంతో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా హకూరా బోదస్గాం ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ‘తిరిగి గ్రామానికి' అనే ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DkkhKG
Tuesday, November 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment