Tuesday, November 26, 2019

సోనియాగాంధీ కాళ్ల వద్ద తాకట్టు.. శివసేనపై శివాలెత్తిన ఫడ్నవీస్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందు దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో ఆవేశంగా మాట్లాడుతూ శివసేనపై తీవ్రమైన విమర్శలు చేశారు. అధికార దాహంతో సిద్దాంతాలను గాలికి వదిలిందని మండిపడ్డారు. ఫడ్నవీస్‌ సమావేశానికి ముందే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేయడంతో మూడు రోజుల హై డ్రామాకు తెరపడిందనే సంకేతాలు అందాయి. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XMNgAk

0 comments:

Post a Comment