Saturday, March 28, 2020

మైనర్ బాలికపై ముగ్గురు కలిసి లైంగికదాడి, గుంటూరు జిల్లాలో ఘటన, పరారీలో నిందితులు...

ఆంధ్రప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై ముగ్గురు మృగాళ్లు లైంగికదాడి చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రేప్ చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి పేరంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురిని గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UL1xMK

Related Posts:

0 comments:

Post a Comment