Saturday, November 2, 2019

బండి సంజయ్‌పై దాడి: కవిత ఓడిందనే కేసీఆర్ కక్ష్య సాధింపు: అరవింద్ తీవ్ర విమర్శలు

నిజామాబాద్: ఓ పోలీస్ అధికారి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై చేయి చేసుకోవడాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ దమన నీతికి, దుర్మార్గానికి పరాకాష్ఠ అన్నారు. వెంటనే డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించి కరీంనగర్ పోలీస్ కమిషనర్, ఏసీపీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WCZN8J

0 comments:

Post a Comment