Monday, November 25, 2019

క్రిమినల్ రికార్డులున్నవారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చా?: ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: క్రిమినల్ రికార్డులు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు.. హేతుబద్ధమైన ఉత్తర్వులు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. శబరిమల కోసం కొత్త చట్టం చేయండి: కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు, జనవరి 3లోగానే..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XJalUB

0 comments:

Post a Comment