Monday, November 25, 2019

మహారాష్ట్ర రాజకీయాల వెనక ఆ మహిళ..! ఊహించని మలుపులు అందుకేనా..!??

ముంబాయి/హైదరాబాద్ : తల్లి ప్రేమకు కొలమానం ఉండదు. తన సంతానం సురక్షితంగా ఉంగాలని కోరుకోవడమే కాక, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అందుకోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అచ్చం ఇలాంటి సంఘటనలే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆదిత్య ఠాక్రేను మహారాష్ట్ర సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని ఆమె ఉడుం పట్టు బట్టిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rscs2N

0 comments:

Post a Comment