Wednesday, November 13, 2019

ఇక తరగతులకు జేఎన్‌యూ విద్యార్థులు: ఫీజు పెంపుపై వెనక్కి తగ్గిన కేంద్రం, పేద విద్యార్థులకు సహకారం

న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపును నిరసిస్తూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఎన్‌యూలో హాస్టల్ ఫీజులు పెంచడం లేదని జేఎన్‌యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆర్ సుబ్రమన్యం స్పష్టం చేశారు. మళ్లీ భగ్గుమన్న జేఎన్‌యూ: ఫీజు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NGzCLA

Related Posts:

0 comments:

Post a Comment