బీజేపీ ఎంపీ కనబడుట లేదనే పోస్టర్లపై గౌతమ్ గంభీర్ స్పందించారు. తన పోస్టర్లపై దుమారం రేగిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో శుక్రవారం వాయు కాలుష్యంపై పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం జరిగింది. ఆ మీటింగ్‌కు తూర్పు ఢిల్లీ ఎంపీ గంభీర్ హాజరుకాలేదు. కీలకమైన సమావేశానికి డుమ్మా కొట్టడంతో గంభీర్ కనిపించడం లేదని పోస్టర్లు వెలిశాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OtGhYG
Monday, November 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment