Friday, November 22, 2019

ఈ పరికరంతో క్యాన్సర్‌కు చెక్: డివైస్‌ కనిపెట్టిన బెంగళూరు వ్యక్తి

బెంగళూరు: బెంగళూరుకు చెందిన ఓ ఇంజినీర్ కనిపెట్టిన క్యాన్సర్ పరికరంకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ గుర్తింపు లభించింది. సైటోట్రాన్ అనే ఈ పరికరంను ఓ ప్రైవేట్ రీసెర్చ్ కేంద్రంలో తయారు చేశారు. క్యాన్సర్ వచ్చిన సమయంలో శరీరమంతా కణాలు పాకకుండా ఈ పరికరం అరికట్టడమే కాకుండా చికిత్స సమయంలో ఈ కణాలను కొవ్వు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33bpi2O

Related Posts:

0 comments:

Post a Comment