Thursday, November 28, 2019

చెట్లు రాత్రివేళల్లో ఆక్సిజన్ విడుదల చేస్తాయి:\"ఐన్‌స్టీన్\" ఇమ్రాన్ ఖాన్, ట్రోలింగ్ షురూ..!

కరాచీ: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ తెలసి మాట్లాడుతారో తెలియక మాట్లాడుతారో అర్థం కాదు. తాజాగా రాత్రివేళల్లో చెట్లు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయంటూ వ్యాఖ్యానించి నవ్వులపాలయ్యారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలాంటి టాప్ యూనివర్శిటీలో చదువుకున్న ఇమ్రాన్ ఇలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q2VFDo

0 comments:

Post a Comment