ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనకు చెందిన న్యూస్ మీడియాను టైమ్స్ గ్రూప్‌కు అమ్మే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మీడియా బిజినెస్‌లో తనకు అనుకున్నంతగా లాభాలు రావడం లేదని భావించిన అంబానీ తన మీడియా సంస్థలను ఆస్తులను విక్రయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సంచలనం: ఆర్‌కామ్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Ni6x9
Thursday, November 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment