Sunday, November 10, 2019

కేపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, ముగ్గులోకి దింపిన లేడీ మోడల్స్, విదేశాల్లో బుక్కీ మకాం!

బెంగళూరు: కర్ణాటక ప్రీమియమ్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ మ్యాచ్ సందర్బంగా మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విచారణ చేస్తున్న సీసీబీ పోలీసులు బుక్కీని అరెస్టు చేశారు. క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ నిర్వహించి విదేశాల్లో తలదాచుకున్న బుక్కీ సయ్యం అనే నిందితుడిని అరెస్టు చేశామని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు. కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించి విదేశాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q3GwfB

0 comments:

Post a Comment