Saturday, November 16, 2019

దారుణం: దళితుడిపై మూకదాడి.. నీళ్లడిగితే మూత్రం తాగించారు, వ్యక్తి మృతి

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా ఇంకా దళితులపై దాడులు ఆగడం లేదు. దేశంలో ఏదో ఒక మూలానా దళితులపై అనునిత్యం దాడులు జరుగుతున్నాయనే దానికి తాజా ఉదంతమే నిదర్శనం. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో 37 ఏళ్ల దళిత వ్యక్తిపై కొందరు అమానుషంగా దాడి చేశారు. అంతేకాదు దాడిలో గాయపడ్డ అతడు తాగేందుకు మంచి నీళ్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q9AMXh

0 comments:

Post a Comment