Saturday, November 16, 2019

తెరచుకున్న శబరిమల ఆలయం: 10 మంది ఏపీ మహిళలను వెనక్కి పంపారు

తిరువనంతపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం శనివారం తెరచుకుంది. 41 రోజులపాటు భక్తుల సందర్శనార్థం ఈ ఆలయం తెరిచి ఉంటుంది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన 10 మంది మహిళలను అక్కడ పోలీసులు వెనక్కి పంపారు. sabarimala verdict: పేర్లు నమోదు చేసుకున్న మహిళలు, ఎంతమందంటే.?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QornFR

Related Posts:

0 comments:

Post a Comment