Wednesday, November 13, 2019

విజయారెడ్డి ఎఫెక్ట్.... రెవెన్యూ కార్యాలయాల వద్ద ఫుల్ సెక్యూరిటీ...

అబ్దుల్లాపూర్ మెట్ తహాసీల్దార్ విజయారెడ్డి పై అకస్మిక దాడితో ప్రభుత్వం అలర్ట్ అయింది. భవిష్యత్‌లో అలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. విజయారెడ్డి ఘటన తర్వాత ఆందోళనబాట పట్టిన రెవెన్యూ సిబ్బందికి పలు రక్షణ వలయాలు కల్పించింది. దీంతో గతంలో వలే కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనుంది. పోలీసుల పహారతోపాటు సీసీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32LwfHs

0 comments:

Post a Comment