Tuesday, November 5, 2019

ప్రధాని మోడీకి మరో లేఖ రాసిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి

ఏపీలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బోగ్గు గనులు కేటాయించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లేఖ మరోసారి కేంద్రానికి లేఖ రాశారు. ఏపీ భవిష్యత్ అవసరాల కోసం ఒడిశా రాష్ట్రం తాల్చేరులోని మందానికి బోగ్గు గనులను రాష్ట్రానికి కేటాయించాలని లేఖలో కోరారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడ బోగ్గు నిల్వలు లేకపోవడంతో పాటు భవిష్యత్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32fsidR

0 comments:

Post a Comment