Friday, November 22, 2019

బార్ల లైసెన్స్‌లు రద్దు: ప్రభుత్వం సడన్ షాక్: లాటరీ ద్వారా కొత్త విధానం..!

దశల వారీ మధ్య నిషేధంలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న అన్ని బార్ లైసెన్స్ లన్నీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల గడువుతో కొత్త లైసెన్సులు జారీ చేయాలని నిర్నయించింది. ఇక, లాటరీ విధానంలో కొత్త బార్లకు లైసెన్సులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D3Kayq

Related Posts:

0 comments:

Post a Comment