Saturday, November 9, 2019

ayodhya verdict:ముందు రామమందిరం, తర్వాతే ప్రభుత్వం, బీజేపీపై శివసేన విసుర్లు

బీజేపీపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆ పార్టీకి మందిరాలే ముఖ్యమని మండిపడింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సోయి లేదని.. కానీ అయోధ్య వివాదం మాత్రం ముఖ్యమని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఓ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనే ఆలోచన లేదని ఓ రేంజ్‌లో ఫైరయ్యింది. అయోధ్య తీర్పు వెలువడ్డాక శివసేన నేత సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nuvsq0

Related Posts:

0 comments:

Post a Comment