Friday, November 29, 2019

డ్యూటీ రీలీఫ్ తొలగించడం చిల్లర చర్య..అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీ యూనియన్ నాయకులపై ఆగ్రహంగా ఉన్న సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే యూనియన్ నాయకులకు ఉన్న డ్యూటీ రిలీఫ్‌ను తొలగించారు. అయితే యూనియన్ల అణచివేతకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై యూనియన్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇది చిల్లర చర్యగా ఆర్టీసీ ఐకాస నేత అశ్వత్థామ రెడ్డి అభివర్ణించారు. యూనియన్లు ఉండాలా వద్దా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R0t3Wo

Related Posts:

0 comments:

Post a Comment