Saturday, November 16, 2019

రాహుల్‌కు మరోసారి ఎదురుదెబ్బ.. తిరగబడిన మరో కేసు...

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్‌ వాణిజ్య సంస్థ కాదు అని రాహుల్ గాంధీ పేర్కొనడం అతనిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అది వాణిజ్య సంస్థ అని ఇన్‌కామ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఆదాయపు పన్ను రూ.100 కోట్లకు సంబంధించి రాహుల్ గాంధీపై కేసు తిరిగి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33UssZM

0 comments:

Post a Comment