Wednesday, March 27, 2019

టీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ దెబ్బ.. 3 స్థానాల్లో ఔట్.. కాంగ్రెస్‌కు కొత్త శక్తి..!

హైదరాబాద్ : ఎమ్మెల్యే ఎన్నికల్లో సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో పాగా వేసింది. తీరా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొక్కాబొర్లా పడింది. వరుస విజయాలతో రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన గులాబీ వనానికి ముళ్లబాట ఎదురైంది. రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పరాజయం పాలుకావడం చర్చానీయాంశమైంది. ఎమ్మెల్సీ ఫలితాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V3V2Ut

0 comments:

Post a Comment