Tuesday, October 29, 2019

TSRTC STRIKE:సమ్మె విరమించమని కార్మికులను ఆదేశించలేం, బకాయి వివరాలపై ఆరా, శుక్రవారానికి వాయిదా

టీఎస్ఆర్టీసీ బకాయిలు, సమ్మెకు సంబంధించిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ప్రధానంగా రూ.1099 కోట్ల బకాయి గురించి వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదించగా, ఆర్టీసీ జేఏసీ నేతల పక్షాన ప్రకాశ్ రెడ్డి వాదనలను బలంగా వినిపించారు. ఆర్టీసీ బకాయిలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియజేయాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. బకాయి వివరాలు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BSHtit

Related Posts:

0 comments:

Post a Comment