Tuesday, October 29, 2019

పార్లమెంటు సమావేశాలకు ముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విస్ట్

న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో పాస్ అయ్యేలా చూడాలంటూ పార్టీలకు పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పార్లమెంటు పనిచేస్తున్న తీరుపై కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధులకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడంతో పాటు సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు కొన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NlazMX

Related Posts:

0 comments:

Post a Comment