Sunday, October 6, 2019

వినూత్న నిరసన: మహిళల వేషాధారణలో బతుకమ్మ ఆడిన ఆర్టీసీ కార్మికులు

హైదరాబాద్/కరీంనగర్: ఆర్టీసీ సమ్మె చేస్తున్న నేపథ్యంలో హుస్నాబాద్ బస్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సమ్మె విరమించాలంటూ ఆర్టీసీ కార్మికులపై ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35bAcYv

Related Posts:

0 comments:

Post a Comment