Thursday, October 24, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ కార్మికులు, అధికారులు మంచోళ్లు : సీఎం కేసీఆర్

ఆర్టీసీ కార్మికులు, అందులో పని చేసే అధికారులు అందరు మంచోల్లేనని , సీఎం కేసీర్ కితాబు ఇచ్చారు. అధికారులతోపాటు కార్మికుల కష్టానికి అనేక అవార్డులు కూడ వచ్చాయని సీఎం చెప్పారు. అయితే వచ్చిన చిక్కంతా యూనియన్లతోనే అని అన్నారు. యూనియన్ల వల్ల ఆర్టీసీ సంస్థలు చాల నష్టాల్లోకి వెళ్లాయని చెప్పారు. ఇలా యూనియన్లతోనే ఇతర రాష్ట్రాల్లోని ఆర్టీసీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BBx6Q6

0 comments:

Post a Comment