సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి సమావేశం ప్రగతి భవన్‌లో కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఐకాస చేపడుతున్న సమ్మె ఉదృతమైన నేపథ్యంలోనే తాజా పరిస్థితులు, ప్రత్యామ్నాయ పరిస్థితులపై మంత్రులు మరియు అధికారులతో సమావేశం అయ్యారు సీఎం కేసిఆర్ . ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అధిగమించేందుకు తీసుకునే చర్యలపై కమిటీలో చర్చించనున్నారు. కాగా సమావేశంలో రవాణశాఖ మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IszdJW
Monday, October 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment