Monday, October 7, 2019

తెలంగాణలో ఆయుధపూజ రోజు అంతా అరెస్టులే.. గన్ పార్క్ వద్ద ఆర్టీసీ నేతల అరెస్టు..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ రూపంలో మొదటి ప్రతిఘటన ఎదురైంది. అదికూడా ప్రభుత్వాన్ని కుదిపేసే స్ధాయిలో ఎదురు దెబ్బ తగిలింది. ఆర్టీసి కార్మికులు తమ డిమండ్ల సాధన కోసం పట్టుపట్టడం, ప్రభుత్వం అంతకన్నా మొండిగా వ్యవహరించి ససేమిరా అనడంతో నువ్వా నేనా అనేంతవరకు పరిస్ధితి వెళ్లింది. దీంతో దసరా పండగ పూట సామాన్య ప్రజానికం అనేక ఇబ్బందులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Os9g0U

0 comments:

Post a Comment