Friday, October 25, 2019

పీవోకే, గిల్గిత్ బాల్టిస్థాన్‌ను కలిపితేనే పూర్తి జమ్మూకాశ్మీర్: ఉగ్రవాదుల చేతిలోనే ఉన్నాయంటూ ఆర్మీ

న్యూఢిల్లీ: పీవోకే, గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతాలను పాకిస్థాన్ దురాక్రమణ చేసిందని భారత రక్షణ దళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) వాస్తవానికి పాకిస్థాన్ నియంత్రణలో లేదని, ఇప్పుడు అది ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని వ్యాఖ్యానించారు. గిల్గిత్ బాల్టిస్థాన్, పీవోకే ప్రాంతాలను కలిపితేనే పూర్తి జమ్మూకాశ్మీర్ రాష్ట్రమని, కానీ, ఆ రెండు ప్రాంతాలను పాకిస్థాన్ ఆక్రమించుకుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qMsJ2v

0 comments:

Post a Comment