Sunday, October 13, 2019

డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి టీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీలో తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే తాత్కాలిక ప్రాతిపదికన కొంత మంది డ్రైవర్లు, కండకర్టర్లను అధికారులు నియమించినట్లు అధికారులు తెలిపారు. ఈ విధంగా తాత్కాలికంగా ఎంపిక చేసిన డ్రైవర్లకు రూ. 1500, కండక్టర్లకు రూ. 1000 రోజువారీ వేతనంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31c5xa8

Related Posts:

0 comments:

Post a Comment