హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. కార్మికులకు బీజేపీ నేతలు ఫుల్ సపోర్టుగా నిలుస్తున్నారు. ఆ క్రమంలో వారి ఆందోళన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. అటు కాంగ్రెస్ లీడర్లు కూడా సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఖమ్మం డ్రైవర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qbJPqf
Sunday, October 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment