Thursday, October 31, 2019

గన్నవరం బాధ్యతలు అవినాశ్ కు: పట్టుబట్టిన కార్యకర్తలు: వేచి చూసే ధోరణిలో చంద్రబాబు..!

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడినట్లుగా టీడీపీ నేతలు అంచనాకు వచ్చేసారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలు కేశినేని నాని..కొణకళ్ల నారాయాణకు వంశీతో చర్చించే బాధ్యతలు అప్పగించారు. వారిద్దరూ వంశీతో సుదీర్ఘంగా చర్చించినా...ఫలితం రాలేదు. ఇదే సమయంలో వంశీ వైసీపీలో చేరేందుకు ముహూర్తం సైతం ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఆ ప్రయత్నాలు టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BZpl6B

Related Posts:

0 comments:

Post a Comment