Wednesday, October 9, 2019

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్: సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లకు ప్రాణం పోసినందుకు..

స్టాక్ హోమ్: ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి విజేతల పేర్ల పరంపరలో మరో అంకం. రసాయనిక శాస్త్రం కేటగిరీలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. జాన్ బీ గూడెనోఘ్ (జర్మనీ), ఎం స్టాన్లీ విట్టింగ్ హాం (యూకే), అకీరా యోషినో (జపాన్) లకు రసాయనిక శాస్త్రంలో నోబెల్ అవార్డును అందజేయనున్నారు. స్వీడన్ లోని రాయల్ స్వీడిష్ అకాడమీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oi1uMt

0 comments:

Post a Comment