Wednesday, October 9, 2019

ఆర్టీసీ సరే.. అప్పుల ప్రభుత్వాన్ని ప్రైవేట్ చేస్తారా.. జస్టిస్ చంద్రకుమార్ లాజిక్‌తో కొట్టారుగా..!

హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న తీరును వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. ఆ క్రమంలో జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నల వర్షం హాట్ టాపికైంది. అప్పుల్లో ఉందంటూ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామంటున్న సీఎం కేసీఆర్.. మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించగలరా అంటూ ఎద్దేవా చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AUldEi

Related Posts:

0 comments:

Post a Comment