Tuesday, October 22, 2019

జీన్స్ ధరించిన అమ్మాయిలకు డ్రైవింగ్ టెస్ట్ కు నో ఎంట్రీ

చెన్నై: జీన్స్ ధరించిన అమ్మాయిలు డ్రైవింగ్ టెస్ట్ లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వట్లేదు చెన్నై ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు. జీన్స్ ధరించిన అమ్మాయిలు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్లగా..టెస్ట్ కు ముందే వారిని వెనక్కి పంపించేస్తున్నారు. చెన్నైలోని కేకే నగర్ ప్రాంతీయ రవాణాశాఖ (ఆర్టీఓ)లో కొద్దిరోజుల నుంచి ఇదే తీరు కొనసాగుతోంది. జీన్స్, టాప్ ధరించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32xLlkJ

0 comments:

Post a Comment