Tuesday, October 22, 2019

నీతులు చెబుతూనే గోతులు తవ్విన పాక్: సరిహద్దుల్లో పాక్ మరో దుశ్చర్య

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘించి పీఓకేపై దాడులు చేయడంతో ప్రతీకారచర్యల్లో భాగంగా భారత సైన్యం కూడా ఫిరంగి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులతో సరిహద్దు రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఇక సరిహద్దు రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ సందర్శనకు జర్నలిస్టులు వస్తున్నారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J9ptV6

Related Posts:

0 comments:

Post a Comment