Saturday, October 12, 2019

సమ్మె ఎఫెక్ట్: బస్సు చక్రం ఊడిపోయింది.. ప్రయాణికుల బెంబేలు!

నల్గొండ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? అనే సందేహం కలుగుతోంది. సరైన తనిఖీలు చేయకుండానే డిపోల నుంచి బస్సులను బయటికి పంపారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలో చోటు చేసుకుంది. నార్కట్‌పల్లి నుంచి నల్గొండ వైపు వెళ్తున్న నార్కట్ పల్లి డిపోకు చెందిన బస్సు ఎల్లారెడ్డిగూడెం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు వెనక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B5ZfOX

0 comments:

Post a Comment