Saturday, October 12, 2019

ఏపీలో ఇసుక కొరతకు కారణం చెప్పిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఏపీలో ఇసుక కొరత నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై మండిపడుతున్నాయి. ఒకపక్క టిడిపి ఇసుక కొరతకు నిరసనగా ఆందోళన బాట పట్టింది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇసుక కొరతకు నిరసనగా రెండో రోజు ఇంటి వద్ద దీక్షకు దిగారు. ఇక బిజెపి నాయకులు కన్నా లక్ష్మీనారాయణ ఇసుక సరఫరా చేయడంలో ప్రభుత్వ అసమర్థతపై ఆగ్రహం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MCcbkS

0 comments:

Post a Comment